Home » photogallery » politics »

PAWAN KALYAN GETS HARATHI WELCOME BY GIRL IN EAST GODAVARI TOUR BA

PICS | పవన్ కళ్యాణ్ రోడ్ షో... హారతి పట్టిన చిన్నారి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మండపేటలో రైతులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌కు ఘనస్వాగతం లభించింది. ఓచిన్నారి పవన్ కళ్యాణ్‌కు హారతిపట్టింది.