PAWAN KALYAN DIALS TDP CONGRESS BJP AND COMRADE SEEKS SUPPORT FOR SAND FIGHT BA
PICS: చంద్రబాబు, కన్నా, కాంగ్రెస్కు పవన్ ఫోన్...
భవన నిర్మాణ కార్మికుల తరఫున కలసికట్టుగా పోరాడదామంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా, కాంగ్రెస్, వామపక్షాల నాయకులకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుల తరఫున కలసికట్టుగా పోరాడదామంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా, కాంగ్రెస్, వామపక్షాల నాయకులకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు.
2/ 7
నవంబర్ 3న విశాఖపట్నం వేదికగా పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేయనున్నారు.
3/ 7
పవన్ కళ్యాణ్ ఫోన్ చేయడంతో చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ, సీపీఎం, సీపీఐ సానుకూలంగా స్పందించినట్టు జనసేన తెలిపింది.
4/ 7
కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, లోక్సత్తా, బీఎస్పీలు పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని తెలిపాయి.
5/ 7
లాంగ్ మార్చ్ లో తమ తమ కార్యకర్తలతో కలసి పాల్గొనవలసిందిగా ఆయా పార్టీల నేతలను పవన్ కళ్యాన్ కోరారు.
6/ 7
లాంగ్ మార్చ్ కు ఆహ్వానించినందుకు అందరూ సంతోషం వ్యక్తం చేశారని జనసేన తెలిపింది.
7/ 7
వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఫోన్లో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్