PADMA DEVENDAR REDDY ELECTION CAMPAIGN IN MEDAK CONSTITUENCY
Pics: టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం
మెదక్ తాజా మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన పద్మా దేవేందర్ రెడ్డికి పలువురు మహిళలు బొట్టు పెట్టి అశీర్వదించారు.