PICS | ఛలో ట్యాంక్‌బండ్ ర్యాలీ చేస్తున్న వారి అరెస్ట్...

ఈ నెల 9న ఆర్టీసీ జేఏసీ త‌ల‌పెట్టిన ఛలో ట్యాంక్‌బండ్ కార్య‌క్ర‌మాన్ని విజ‌యం చేయాల‌ని ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చారు. ఛలో ట్యాంక్ బండ్ కార్య‌క్ర‌మానికి వెళ్లకుండా ముంద‌స్తుగా పోలీసులు ఆర్టీసీ కార్మికుల‌ను, వారి మద్ద‌తుగా వ‌చ్చి వివిధ పార్టీల నాయ‌కుల‌ను అరెస్టు చేసారు.

  • |