Home » photogallery » politics »

NIMMAGADDA RAMESH KUMAR APPRAOCH HIGH COURT ALLEGING YS JAGAN GOVT NOT SUPPORTING FOR LOCALBODY ELECTIONS BA

Nimmagadda vs YS Jagan: నిమ్మగడ్డ, సీఎం జగన్ మధ్య మరో వివాదం.. హైకోర్టులో పిటిషన్

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీలో వైసీపీ ప్రభుత్వం మధ్య మరో వివాదం మొదలైంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.