Home » photogallery » politics »

NCP LEADER AND MAHARASHTRA EX DEPUTY CM AJIT PAWAR FUTURE BECOME DEPUTY CM ONCE AGAIN AK

వెన్నుపోటు పొడవబోయినా.... మళ్లీ ఆయనే డిప్యూటీ సీఎం

అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన కొద్ది గంట్లోనే ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లైన్ క్లియర్ అయ్యింది.