వారణాసిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నామినేషన్‌కు ఒక్కరోజు ముందు మెగా రోడ్ షో చేపట్టారు. మోదీ ర్యాలీకి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో కాశీ వీధులు కిక్కిరిసిపోయాయి. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు.