మై నరేంద్ర దామోదర్ దాస్ మోదీ.. అంటూ మరోసారి..

Lok Sabha Elections 2019: 29న గుజరాత్ వెళ్లి తన తల్లి హీరాబెన్ మోదీని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకోనున్నారు. వారణాసి నియోజకవర్గం నుంచి సుమారు 4లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన మోదీ.. 28వ తేదీన అక్కడికి వెళ్లి ప్రజలకు ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది.