‘ఇసుకాసురా...జగన్ మోహనా...’ప్లకార్డు ప్రదర్శించిన నారా లోకేశ్

Nara Lokesh | ఇసుక సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మంగళగిరిలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు.