devansh birth day: దేవాన్ష్ ఇప్పుడెలా ఉన్నాడో చూశారా? పుట్టిన రోజు.. తిరుమల శ్రీవారికి 30 లక్షల విరాళం

నారా, నందమూరి కుటుంబాల్లో సందడి నెలకొంది. ఇటీవల నారా దేవాన్ష్ ఎక్కడా కనిపించలేదు. దీంతో అతడి తాజా ఫోటోను లోకేష్ ట్విట్టర్ లో పోస్టు చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

  • News18
  • |