Home » photogallery » politics »

NAGARJUNA AND NAGA CHAITANYA BANGARRAJU SUCCESS MEET MOVIE GETS GOOD RESPONSE IN TWO TELUGU STATES TEAM SR

Bangarraju : బంగార్రాజు సక్సెస్ సంబరాలు.. మొదటి రోజు 17 కోట్ల గ్రాస్..

Bangarraju : అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' (Bangarraju) చిత్రం సంక్రాంతి పండక్కి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో టీమ్ తాజాగా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. బంగార్రాజు తెలుగు వారిని నచ్చినందుకు, సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చినందుకు నటుడు నాగార్జున తెలుగు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.