Home » photogallery » politics »

MUNICIPAL ELECTIONS POLING IS UNDERWAY IN ANDHRA PRADESH AS VOTERS HEADING TO POLLING STATIONS FULL DETAILS HERE PRN

AP Municipal Elections: ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మున్సిపల్ ఎన్నికల (AP Municipal Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది.