Home » photogallery » politics » MPWEST BENGAL VILLAGES BOYCOTT LOK SABHA ELECTIONS SB

Pics: నీళ్లు, కరెంట్ లేని గ్రామాలు... ఎన్నికల్ని బహిష్కరించి నిరసనలు

2020 విజన్ అంటూ దేశం పరుగులు తీస్తున్న నేటికి ... నీళ్లు, కరెంట్ లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మధ్యప్రదేశ్,పశ్చిమబెంగాల్‌లో రెండు గ్రామాలు ఎన్నికల్ని బహిష్కరించాయి. కరెంట్ లేదని ఓ ఊరు... మంచినీళ్లు లేవని మరో గ్రామం ఓటు వేయమని భీష్మించారు.