విశాఖలో వైసీపీ నేతలు భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని కొద్దిరోజులుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని ముందుగానే నిర్ణయించుకుని... విజయసాయిరెడ్డి ద్వారా జగన్, వైసీపీ నేతలు భారీ ఎత్తున భూములను కొనుగోలు చేశారని విమర్శిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)