MP RAGHURAMA KRISHNAM RAJU ASSETS RAIDED BY CBI OVER RS 826 CRORE LOAN FRAUD BA
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇల్లు, ఆఫీసులపై సీబీఐ దాడులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు... రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇందు, భారత్ కంపెనీ తో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో సోదాలు చేస్తోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు.
2/ 6
ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు... రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇందు, భారత్ కంపెనీ తో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో సోదాలు చేస్తోంది.
3/ 6
ఉదయం ఆరు గంటలనుండి సోదాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల లో తన నివాసాలపై సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి.
4/ 6
రఘురామకృష్ణంరాజు పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు ఇతర బ్యాంకుల నుంచి రూ.826 కోట్ల రుణం తీసుకుని వాటిని చెల్లించలేదనే కేసు ఉంది. ఈ కేసు నేపథ్యంలోనే సీబీఐ రంగంలోకి దిగి సోదాలు చేస్తోంది.
5/ 6
రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీ కర్ణాటకలో పవర్ ప్లాంట్ కోసం రుణం తీసుకుని దాన్ని తమిళనాడులోని ట్యూటికోరన్కు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
6/ 6
ఈ బ్యాంకు ఫ్రాడ్ అంశంలో రఘురామకృష్ణంరాజు భార్య, కుమార్తెలతో పాటు పలువురు కంపెనీ డైరెక్టర్ల పేర్లు కూడా ఉన్నాయి.