Home » photogallery » politics »

MNM PRESIDENT KAMAL HAASAN MET FUTUR TAMILNADU CHIEF MINISTER M K STALIN TA

Kamal Haasan -Stalin: కాబొయే తమిళనాడు సీఎం స్టాలిన్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన కమల్ హాసన్..

తమిళనాడులో మళ్లీ సూర్యుడు ఉదయించాడు. డీఎంకే ఎన్నికల గుర్తులో ఉండే ఉదయించే సూర్యుడిలా.. కరుణానిధి తనయుడు తమినాడుకు సీఎం కాబోతున్నారు. కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీ చేసిన డీఎంకే కూటమి .. 234 అసెంబ్లీ సీట్లకు గాను 160 సీట్ల పైగా గెలుచుకుని విజయ దుంధుభి మోగించింది. ఈ సందర్భంగా తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన స్టాలిన్‌ను లోక నాయకుడు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. (Twitter/Photo)