హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » National రాజకీయం »

MLA Roja: బ్లూ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసిందన్నారు.. చంద్రబాబుకి ఇదే ఆఖరి రోజు.. ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది.. రోజా పంచ్ డైలాగ్స్..?

MLA Roja: బ్లూ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసిందన్నారు.. చంద్రబాబుకి ఇదే ఆఖరి రోజు.. ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది.. రోజా పంచ్ డైలాగ్స్..?

MLA Roja on Chandra Babu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా తన కుటుంబాన్ని అవమానించారని.. తీవ్ర ఉద్వేగానికి గురైన టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. అది కూడా వెక్కి వెక్కి ఏడ్చారు. ఆయన ఏడుపైనా వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఇక ఫైర్ బ్రాండ్ రోజా అయితే ఓ అడుగు ముందుకేసి.. రివేంజ్ డైలాగ్ లు పేల్చరు.. సోషల్ మీడియాలోనే ట్రోల్ ఆగడం లేదు..

Top Stories