శ్రావణ శుక్రవారం అంటే ప్రతి మహిళకు చాలా ఇష్టమైన దినం.. తమ మనసులో కోరికలు నెరవేరాలని వరలక్ష్మీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.. సెలబ్రిటీలు కూడా ఈ పూజలు చాలా వైభవంగా జరుపుకుంటారు. ఎమ్మెల్యే రోజా కూడా ఈ సారి చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కోలిచారు. అయితే ఈ సారి కచ్చితంగా అమ్మవారు కరుణిస్తారని.. తమ నేత మంత్రి అవుతారని అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.