Home » photogallery » politics »

MLA RK ROJA BUSY WITH WORK FROM HOME SHE ATTEND APICC REVIEW MEETING NGS TPT

Roja work From Home: రోజాకు మంత్రి పదవి ఖాయమైందా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ స్పీడ్

వైసీపీ ఫైర్ బ్రాండ్ .. ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి పక్కా అయ్యిందా? అందుకే సర్జరీ తరువాత నో బ్రేక్ అంటూ.. దూకుడు పెంచుతున్నారా?వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో అందరికీ టచ్ లో ఉంటున్నారా? తనకు ఎంతో ఇష్టమైన జబర్దస్త్ ను కూడా అందుకే వదిలేస్తున్నారా?