AP Cabinet: కేబినెట్ లో ఐదేళ్లు కర్చీఫ్ వేసుకున్న సీనియర్ మంత్రి.. మార్పు చేయరంటూ కేడర్ ధీమా.. వారి లెక్క ఇదే

ఏపీలో మంత్రి పదవులపై జోరుగా చర్చ జరుగుతోంది. తమ మంత్రి పదవి ఉంటుందా..? ఊడుతుందా అంటూ చాలామంది టెన్షన్ పడుతున్నారు. సీఎం జగన్ ఇచ్చిన రెండున్నరేళ్లు పదవీ కాలం పూర్తి అవుతుండడంతో ఈ చర్చ జరుగుతోంది. అయితే ఓ సీనియర్ మాత్రం మాత్రం కర్చీఫ్ వేసుకున్నారు అని అంటున్నారు.