Home » photogallery » politics »

MINISTERS VELLAMPALLI SRINIVAS AND KURASALA KANNA BABU PREPARED TEA WHILE CAMPAIGNING FOR MUNICIPAL ELECTIONS IN VIJAYAWADA HERE ARE THE DETAILS PRN

AP Municipal Elections: ఓటు కోసం ఛాయ్ పెట్టిన మంత్రులు... విజయవాడలో వినూత్న ప్రచారం

AP Municipal Elections: ఎన్నికలంటే ప్రచారాలు, ప్రలోభాలు గట్టిగా పనిచేస్తాయి. ఎంత ప్రచారం చేసినా.. ఎన్ని డబ్బులు పంచినా ప్రజలతో కలిసిపోతేనే ఓట్లు పడతాయి.