PICS: గజ్వేల్ యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీశ్ రావు

గజ్వేల్‌లో జరిగిన యాదవుల ఆత్మీయుల సమ్మేళనంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని హాజరయ్యారు. గజ్వేల్‌లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు భారీ మెజార్టీ ఇవ్వాలని పిలుపునిచ్చారు.