Minister Talasani srinivas yadav: తెలంగాణలో కొమురవెల్లి మల్లన్న జాతర ఘనంగా జరుగుతోంది. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ప్రారంభమైన జాతర.. ఉగాది వరకు కొనసాగుతుంది. సోమవారం మంత్రి తలసాని కుటుంబ సభ్యులు మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.