MINISTER POST CONFIRM FOR MLA ROJA IF AP CM YS JAGAN MOHAN REDDY FOLLOW THAT RULES AK
జగన్ అలా ఆలోచిస్తే... రోజాకు మంత్రి పదవి ఖాయం
రోజాకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే అంశంపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే సీఎం జగన్ కొన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే రోజాకు మంత్రి పదవి ఖాయమని పలువురు అంచనా వేస్తున్నారు.
రోజాకు వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
2/ 10
తన గెలుపుపై అనుమానం కారణంగా మొదట్లో మంత్రి పదవి వార్తలపై స్పందించని రోజా.
3/ 10
నగరిలో రెండోసారి స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన రోజా.
4/ 10
జగన్ ఏ బాధ్యత ఇచ్చినా ఓకే అని వ్యాఖ్యానించిన రోజా.
5/ 10
సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు మొదలుపెట్టడంతో రోజాకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్న అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ.
6/ 10
మంత్రి పదవుల కేటాయింపు విషయంలో జగన్ ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారనే అంశంపైనే ఆధారపడి ఉన్న రోజా ఆశలు.
7/ 10
మహిళా మంత్రుల కోటాలో రోజాకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని వైసీపీలో టాక్.
8/ 10
ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో మంత్రి పదవి ఇవ్వాలని జగన్ భావిస్తే... చిత్తూరు లోక్ సభ నియోజకవర్గం పరిధిలో రోజాకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని ప్రచారం.
9/ 10
చిత్తూరు లోక్ సభ పరిధిలో వైసీపీ తరపున బలమైన నేతగా ఉన్న రోజా.