Pics: గజ్వేల్‌లో హీటెక్కిస్తున్న హరీష్ ఎన్నికల ప్రచారం

సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా కొల్గురు దత్తత తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలతో ఆయన మాటమంతీ కలిపారు.