సీఎం స్టాలిన్‌కు శుభాకాంక్షలు చెప్పిన పవన్.. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని చాలామంది మాటల్లో చెపుతారు కానీ.. తమిళనాడు సీఎం స్టాలిన్ (Tamil Nadu CM MK Stalin) మాత్రం దీన్ని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారంటూ ప్రశంసించారు.