Megastar Chiranjeevi: సీఎం జగన్ పై మెగాస్టార్ ప్రశంసల జల్లు... కారణం ఇదే..!

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి.. (Mega Star Chiranjeevi) ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.