Home » photogallery » politics »

MEDAK TRS MLA CANDIDATE PADMA DEVENDER REDDY VARIETY ELECTION CAMPAIGN

#ఎన్నికల సిత్రాలు: పద్మాదేవేందర్ రెడ్డి ఓట్ల పాట్లు

మెదక్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో కనిపించే చిత్రాలన్నీ ఆమె ప్రచారంలో కనిపిస్తున్నాయి. వడ్రంగి పనిచేస్తూ, మిషన్ కుడుతూ, కూరగాయలు అమ్ముతూ, ఫ్యాన్సీ షాపులో వ్యాపారం చేస్తూ ఒకే రోజు రకరకాల పాత్రల్లో కనిపిస్తున్నారు.