Home » photogallery » politics »

MANCHU LAXMI MANCHU MOHAN BABU MEETS PM MODI IN DELHI SK

ప్రధాని మోదీతో మోహన్ బాబు ఫ్యామిలీ భేటీ.. బీజేపీలో చేరిక?

ఢిల్లీలో ప్రధాని మోదీతో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ సమావేశమైంది. మోహన్ బాబుతో పాటు ఆయన కూతురు మంచు లక్ష్మి, కుమారుడు విష్ణు, కోడలు విరోనిక మోదీని కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీలో చేరాలని మంచు ఫ్యామిలీని మోదీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.