Pics: ఓటు కోసం క్యూ కడుతున్న కోల్‌కతా ఓటర్లు

కోల్‌కతాలో ఏడవవిడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వేకువజామునే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.