Photos: దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల సంబరాలు

Lok Sabha Election Result 2019 Updates | లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అఖండ విజయంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొంటున్నారు. ఆ ఫోటోలు చూడండి.