Home » photogallery » politics »

LOK SABHA ELECTION 2019 VOTING LIVE YSRCP CADRE ATTACK ON MEDIA IN NARASARAOPET BA

PICS: నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తల దాడి..

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడు లో వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. మీడియా సిబ్బంది మీద దాడికి పాల్పడ్డారు. మీడియా వారిని కింద పడేసి దారుణంగా చితకబాదారు. వీడియో చిత్రీకరిస్తున్న 3 మొబైల్స్ ధ్వంసం చేశారు. అయితే, పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు.