LOK SABHA ELECTION 2019 VOTING LIVE UPDATES FOR THIRD PHASE OF POLLING BRIDE CAST HER VOTE BEFORE MARRIAGE IN PUNE BA
Lok Sabha Election Voting Live: ఓటు ముందు.. పెళ్లి తర్వాత
3rd Phase Lok Sabha Election 2019 Voting Live Updates | దేశంలో మూడో విడుత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పుణెలో ఓ పెళ్లికూతులు పట్టుబట్టల్లో ఓటు వేయడానికి వచ్చింది. ముందు ఓటు వేసి ఆ తర్వాత పెళ్లి మండపానికి వెళ్లింది.