రాహుల్, పవన్, లోకేశ్, కవితతో పాటు ఓడిపోయిన సెలబ్రిటీలు వీళ్లే..

ఈ లోక్‌సభ ఎన్నికలు ఏంతో మంది రాజకీయ ప్రముఖులకు చేదు అనుభవం మిగిల్చాయి. రాహుల్ గాంధీ, దేవెగౌడ, కవిత, పవన్ కళ్యాణ్, లోకేశ్ సహా ఎంతో మంది సెలబ్రిటీలు ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన రాజకీయ ప్రముఖులు వీళ్లే...