రోజా, బాలకృష్ణ, గంభీర్ సహా ఎన్నికల్లో గెలిచిన సెలబ్రిటీలు వీళ్లే..

lok sabha election 2019 result: లోక్‌సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సెలబ్రిటీలు విజయం సాధించారు. రోజా, బాలకృష్ణ, రవికిషన్,హేమామాలిని, సన్నీ డియోల్, గౌతం గంభీర్‌తో పాటు మరికొందరు సినీ, క్రీడా ప్రముఖులు ఎన్నికల్లో గెలిచారు.