Home » photogallery » politics »

LOK SABHA ELECTION 2019 RAHUL GANDHI REVEALS RS 15CR WORTH OF ASSETS

PICS: రాహుల్ గాంధీ ఆస్తులు, అప్పులు, విద్యార్హతల వివరాలు

Lok Sabha Election 2019: కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్ సమర్పించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొత్తం ఆస్తుల విలువ రూ.15.88 కోట్లు. మరి ఆయన దగ్గరున్న బంగారు ఆభరణాలు ఎంత? ఆయన విద్యార్హతలు? కేసులు ఎన్నో కూడా అఫిడవిట్‌లో రాహుల్ వెల్లడించారు.