ఎన్డీయే నేతలకు అమిత్ షా విందు...మోదీకి సన్మానం

ఎగ్జిట్ పోల్స్ శుభవార్త చెప్పడంతో బీజేపీ శ్రేణుల్లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. కమల నేతల్లోనూ ఆ జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్డీయే పక్షాలకు గ్రాండ్‌గా డిన్నర్ పార్టీ ఇస్తున్నారు. షా విందు కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా ఎన్డీయే నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని సన్మానించారు.