Pics: ఐశ్వర్యరాయ్, తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి ఫోటోలు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకులకు సిద్దమవుతున్నారు. ఐశ్వర్యరాయ్‌తో పెళ్లి జరిగి ఆరునెలల అవ్వకుండా ఏడాడుగుల బంధాన్ని తెంచుకునేందుకు పాట్నా కోర్టులో పిటిషన్ వేశారు.