లగడపాటి సర్వేపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

ఏపీలో వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లగడపాటి మాటలకు విలువ లేదనే విషయం తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన వెల్లడించిన అంచనాలతోనే తేలిపోయిందని వ్యాఖ్యానించారు.