ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » National రాజకీయం »

PICS: ఒకే కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపిన హరీశ్ రావు, కేటీఆర్

PICS: ఒకే కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపిన హరీశ్ రావు, కేటీఆర్

కేసీఆర్ తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు మధ్య విభేదాలు ముదిరిపోయాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... ఇరువురి కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రచారానికి చెక్ చెప్పే ప్రయత్నం చేశారు. కాలంతో పోటీపడి హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నారని కేటీఆర్ అన్నారు. కేటీఆర్‌కు సిరిసిల్లలో భారీ మెజార్టీ ఖాయమని హరీశ్ రావు అన్నారు.

Top Stories