PICS: ‘అల ప్రగతిభవన్‌లో’... కేటీఆర్, హరీశ్‌కు ఘనస్వాగతాలు..

తెలంగాణ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ప్రగతిభవన్‌లో అడుగుపెట్టిన కేటీఆర్, హరీశ్ రావుకు కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు.