Kodela Death: కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు కారణాలివేనా?

kodela sivaprasad rao death | మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఆయన ఆత్మహత్యకు వరుస కేసులతో పాటు కుటుంబంలో నెలకొన్న తగాదాలు కారణంగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ వర్గాలు మాత్రం వైఎస్ జగన్ సర్కారు రాజకీయ కక్షసాధింపే ఆయన ఆత్మహత్యకు కారణంగా ఆరోపిస్తున్నాయి.