JANASENA PARTY POLITICAL AFFAIRS COMMITTEE MEETING PAWAN NAGABABU ATTENDS SB
Pics: జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ.. పాల్గొన్న పవన్, నాగబాబు
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన ఈ కమిటీ సమావేశానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యులు నాగబాబుతో పాటు పలువురు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తున్నారు.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన ఈ కమిటీ సమావేశానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించారు.
2/ 9
ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, సభ్యులు శ్రీ నాగబాబు, శ్రీ తోట చంద్రశేఖర్ (పార్టీ ప్రధాన కార్యదర్శి), శ్రీ కందుల దుర్గేష్, శ్రీ కోన తాతారావుతోపాటు పలువురు పాల్గొన్నారు.
3/ 9
తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా నెలకొన్న సంక్షోభిత పరిస్థితులు, ఇసుక వారోత్సవాలు చేసినా ఇప్పటికీ ఇసుక పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం, అక్రమ తరలింపు అంశాలపై కమిటీ చర్చిస్తుంది.
6/ 9
విశాఖ లాంగ్ మార్చ్ అనంతర పరిస్థితిపై సమీక్ష జరిపారు.
తెలుగు మాధ్యమ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడంపై, 'మన నుడి, మన నది' కార్యక్రమ నిర్వహణపై చర్చ. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ కమిటీల నిర్మాణంపై దిశానిర్దేశం చేస్తారు.
9/ 9
తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తున్నారు.