Home » photogallery » politics »

JANASENA CHIEF PAWAN KALYAN TOUR IN NANDYAL PAYS TRIBUTE TO MP SPY REDDY BA

PICS: నంద్యాలలో పవన్ కళ్యాణ్.. ఎస్పీవై రెడ్డికి నివాళి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించారు. ఇటీవల మృతిచెందిన నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.