హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » National రాజకీయం »

Pawan Kalyan: రాజమండ్రిలో పవన్ కల్యాణ్‌.. జనసేనాని పర్యటనపై వైసీపీ సెటైర్లు

Pawan Kalyan: రాజమండ్రిలో పవన్ కల్యాణ్‌.. జనసేనాని పర్యటనపై వైసీపీ సెటైర్లు

Pawan Kalyan Rajahmundry Tour: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఏపీలో రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా శ్రమదానం కార్యక్రమాన్ని జనసేన పార్టీ తలపెట్టింది. అందులో పాల్గొనేందుకు రాజమండ్రి పవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఐతే పవన్ పర్యటనపై వైసీపీ శ్రేణులు మాత్రం మండిపడుతున్నాయి.

Top Stories