JANASENA CHIEF PAWAN KALYAN ELECTION CAMPAIGN IN KONIDELA OF KURNOOL DISTRICT BA
PICS: కొణిదెల గ్రామంలో పవన్ కళ్యాణ్‌పై పూల వర్షం...
జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గంలో ఉన్న కొణిదెల గ్రామంలో ప్రచారం చేశారు. కొణిదెల అనేది పవన్ కళ్యాణ్ ఇంటిపేరు. కొణిదెల గ్రామంలో పవన్ కళ్యాణ్‌పై పూలవర్షం కురిపించారు అభిమానులు.