Pawan Kalyan: మంత్రి కొడాలి నాని అడ్డాలో పవన్ కల్యాణ్...

జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కృష్ణాజిల్లా (Krishna District)లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా గుడివాడలో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వం , మంత్రి కొడాలి నాని (Kodali Nani) లక్ష్యంగా విమర్శలు సంధించారు.