రేపే పోలింగ్..ప్రతి ఓటరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఐతే ఎన్నికలకు సంబంధించి ప్రతి ఓటరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆసక్తికర విషయాలను గ్రాఫిక్స్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చింది న్యూస్ 18.