Home » photogallery » politics » IN VISAKHA AGENCIES PREGNANT WOMEN TENSIONS NO ROADS THEY HAVE ONLY DOLI OPTIONS NGS

Visakhapatnam: ఇంకెన్నాళ్లీ డోలీ కష్టాలు: ప్రభుత్వాలు మారుతున్నా గిరిజన గర్భిణీల భాద తీరదా? ఫోటోలు చూస్తే కన్నీళ్లు ఆగవు

విశాఖలోని గిరిజనుల కష్టాలు వర్ణణాతీతమనే చెప్పాలి. ముఖ్యంగా ఆనారోగ్య సమస్యలు వస్తే.. అంబులెన్స్ వెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో వారికి డోలీనే ప్రధాన దిక్కవుతోంది. సరైన రహదారి లేని కారణంగా ప్రాణాలు అరచేేత పట్టుకుని జీవిస్తున్నారు ఏజెన్సీ ప్రజలు