Home » photogallery » politics »

IF I ELECT I WILL FULFILL THESE PROMISES JANASENA VISAKHA MP CANDIDATE AND EX CBI JD VV LAKSHMINARAYANA GIVES A BOND PAPER TO VOTERS BA

‘లక్ష్మీనారాయణ అనే నేను.. బాండ్ పేపర్‌పై హామీ ఇస్తున్నాను..’

విశాఖపట్నం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు హామీ పత్రం రాసి ఇచ్చారు. రూ.100 బాండ్ పేపర్ మీద ఆయన 15 అంశాలను పొందుపరిచారు. తనను విశాఖ ఎంపీగా గెలిపిస్తే వాటిని అమలు చేస్తానని హామీ ఇచ్చారు.